ఇది నిజమేగా మాములు జనాల గురించి వార్తలు రాస్తే ఎవరు చూస్తారు అదే ఒక సెలెబ్రేటి గురించి ఏది రాసిన ఎగబడి చదివేస్తారు దానిపైన చర్చలు కూడా పెట్టుకుంటారు అంతటితో ఆగకుండా అభిమానులు రెచ్చిపోయి గొడవలు కూడా పెట్టుకుంటారు, మరి ముఖ్యంగా నటి గురించి రాస్తే అబ్బో ఎగబడి పోతారు. మళ్ళి చివరకి పాపం సెలెబ్రేటి లను ఎందుకు బయటకు లాగుతారు అని జాలి చూపిస్తారు, ఇలా ఉంది ప్రస్తుత పరిస్థితి. ఏం చేస్తాం తప్పాడు ఇలాంటివన్నీ పడాల్సిందే..ఇది అక్కడితో కట్ చేసి అసలు మ్యాటర్ లోకి వస్తే…ఆ తరం హీరోయిన్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఎంత సమయం ఉన్న సరిపోదు ఆ నటన ఆ తేజస్సు, ఆ మర్యాద అబ్బో ఇలా చెప్పుకుంటూపొతే చాల ఉన్నాయిలెండి.
కానీ ఈ తరం హీరోయిన్స్ అందం గురించి చెప్పుకోవాలి అంటే వారు అందాల ఆరబోతకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు అంతకుమించి ఇంకేదైనా ఉంటె అది కూడా మొహమాటం లేకుండా ఇవ్వడానికి రెడీ గా ఉన్నారు. ఒకరిని మించి ఒకరు అందాల ప్రదర్శనలు చేస్తున్నారు. నీకంటే నాకేం తక్కువ అన్న రేంజ్ లో మొత్తం చూపించేస్తున్నారు. సరే చూపిస్తే చూపించారు అది సినిమాల వరకు అయితే బాగానే ఉంటుంది కాని వారు ఆకక్డితో ఆగడం లేదు సినిమాలలో కన్న ఎక్కువగా బయట ప్రపంచంలో అందాల ప్రదర్శనలు చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ నేహా మాలిక్ మత్తెక్కించే ఫోటోలతో హల్ చల్ చేసింది.